Surprise Me!

Amy Jackson Latest Photo Goes Viral || Filmibeat Telugu

2019-06-20 1,234 Dailymotion

Robo beauty Amy Jackson latest photo is viral on social media. In this photo Amy Jackson and George Panayiotou enjoys.
amy jackson
#robo2.0
#georgepanayiotou
#rajinikanth
#shankar
#robo
#tollywood
#kollywood
#bollywood
#movienews

ఈ రోజుల్లో రొమాన్స్ పట్ల ఫుల్ ఓపెన్ గా ఉంటున్నారు హీరోయిన్స్. డేటింగ్, రొమాంటిక్ మూడ్స్, బ్రేకప్ లాంటి విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు. బాలీవుడ్ భామల్లో అయితే ఇది మరీ ఎక్కువ. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మొదలుకొని బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ వరకూ అందరూ తన నిజమైన హాట్ రొమాన్స్‌ని అందరి ముందుంచుతున్నారు. ఈ కోవ లోనే తాజాగా అమీ జాక్సన్ తన ప్రియుడితో దిగిన రొమాంటిక్ పిక్ షేర్ చేసి కుర్రకారుకు మైకం తెప్పించింది

Buy Now on CodeCanyon